Duration 6:42

తల ఎటువైపు పెట్టి నిద్రించకూడదు.. | What is the Best Direction and Position to Sleep

319 072 watched
0
3 K
Published 15 May 2018

నిద్ర పోయే సమయంలో తల ఎటువైపు ఉంటే మంచిది? సద్గురు మనకు శరీర నిర్మాణ విజ్ఞాన శాస్త్రాన్ని తెలుపుతూ, తల ఏ దిక్కున పెట్టుకుని నిద్రించటం ఉత్తమమో, ఏ దిక్కులో తల పెట్టి నిద్రపోకూడదో చెబుతున్నారు. ********************************************************** మరిన్ని తెలుగు బ్లాగ్ లు ఇంకా విడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/IshaTelugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.

Category

Show more

Comments - 91