Duration 4:43

Sambar Recipe In Telugu | Mullangi Sambar | Radish Sambar | ముల్లంగి సాంబార్ | పల్లెవంట | Vijaya Vantalu

92 watched
0
8
Published 17 Mar 2022

#Radishsambarintelugu #VijayaVantalu #ముల్లంగిసాంబార్ #Mullangisambar #Sambarrecipe #Howtopreparemullangisambar #Chennaistylemullangisambar #Tastymullangisambar #పల్లెవంట #Villagestylecooking #Indianvillagefood #Vijayavantalu #Vijayateluguvantalu #Teluguvijayavantalu #Vantaluintelugu #విజయవంటలు #తెలుగువిజయవంటలు #విజయతెలుగువంటలు #పల్లెవంట #Villagestylecooking #Indianvillagefood నమస్తే అండీ...నేను మీ విజయ. Welcome to VIJAYA VANTALU. ఈ రోజు నేను మన ఎపిసోడ్ లో ఘుమఘుమలాడే ముల్లంగి సాంబార్ తయారు చేసాను. సాంబార్లో ఎన్ని కూరగాయలు వేసినా ముల్లంగి వేస్తే ఆ సాంబార్ రుచే వేరు. నోరూరించే రుచితో, కమ్మని సువాసనతో వేడి వేడి సాంబార్ ని అన్నంలో వేసుకుని తింటుంటే సాంబార్ మొత్తం ఖాళీ చేసేస్తాము. అంత బాగుంటుంది ఈ ముల్లంగి సాంబార్. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. తప్పకుండా చేసుకుని ఇంటిల్లిపాది తిని ఆనందించండి... అలాగే మన VIJAYA VANTALU CHANNEL ని Subscribe, share, like comments తో Encourage చెయ్యండి... మీకు నచ్చే అసలైన పల్లెటూరి గోదావరి రుచులు , వెజ్ , నాన్ వెజ్ పచ్చళ్ళు పల్లె వాతావరణంలో ఎంతో రుచిగా ఎన్నో రకాల తెలుగు వంటలు మీకు చేసి చూపిస్తాను... ఇట్లు... మీ విజయ🙏 మండపేట... Please try this recipe at your home today and enjoy Dear Friends...If u hit the bell🔔icon, u will be the first to receive all my videos, so hit the bell icon and select to receive all mobile notifications. As always, thanks for watching Copyright Disclaimer: We have put in lot of efforts for making this video as original as possible. If you feel we have used any copyrighted material, this is purely unintentional. We request you to intimate us about this at vijayaompolu@gmail.com instead of submitting a copyright infringement notice to YouTube. We will ensure to take immediate measures to correct this at the earliest possible. Contact:vijayaompolu@gmail.com If u like this video please share and subscribe our VIJAYA VANTALU Channel.. Vijaya ThanQ....🙏

Category

Show more

Comments - 1